ఖమ్మం

హరితహరంను విజయవంతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేలకొండపల్లి జూలై 22 : ప్రతి ఒక్కరు మొక్కలు నాటి హరితహరంను విజయవంతం చేయాలని చెన్నారం ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం అధ్యక్షుడు చింతనిప్పు సైదులు పిలుపునిచ్చారు. గ్రామ రైతులు వెంకయ్య, కోటేశ్వరరావులకు చెందిన పొలంలో గట్ల పైన శుక్రవారం 200 టేకు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సిఇవొ సత్యనారాయణ, ఏఇవో రవికుమార్, శ్రీను, డైరక్టర్ తదితరులు పాల్గొన్నారు.