ఖమ్మం

ఫొటోగ్రఫీ, షార్ట్ఫిల్మ్ పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపురం హవేలి, ఆగస్టు 26: పోలీస్ అమరవీరుల దినోత్సవం అక్టోబర్ 21వ తేదీని పురస్కరించుకొని ఫోటోగ్రఫీ, షార్ట్ఫిల్మ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ షానవాజ్ ఖాసీం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర,జిల్లా స్థాయి పోటీలకు ఎవరైనా స్వచ్ఛంధంగా పాల్గొనవచ్చన్నారు. 10 ఇన్ టూ 12 సైజ్‌ఫోటోగ్రఫీలు, 10నిమిషాల్లోపు ఉన్న లఘుచిత్రాలు ఉన్న సిడిలపై తమ పూర్తి చిరునామా, ఫోన్ నెంబర్లు రాసి స్పెషల్ బ్రాంచ్ కార్యాలయంలో ఈ నెల 30వ తేదీలోగా అందించాలని సూచించారు.
అదే విధంగా ఆసక్తి కలిగిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తాము ఛాయచిత్రాలతో పాటు వీడియోలను ఐడి జిరాక్స్‌లతో కలిపి అందించాలని సూచించారు.