శ్రీకాకుళం

జిల్లా స్పెషల్‌బ్రాంచ్ కంట్రోల్ రూం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), మార్చి 27: జిల్లా పోలీసు సూపరింటెండెంట్ బంగ్లా ఆవరణలో స్పెషల్ బ్రాంచ్ ఆపరేషన్స్ కంట్రోల్ రూంను జిల్లా పోలీసు సూపరింటెండెంటు ఎ.ఎస్.ఖాన్ ప్రారంభించారు. ఆదివారం ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ నిధులతో ఈ కంట్రోల్‌రూంను నూతనంగా నిర్మించినట్టు తెలిపారు. దీంతో జిల్లాలో త్వరితగతిన పౌరులు పోలీసు సేవలు అందుకునేందుకు వీలుంటుందని తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచి డిఎస్పీలు టి.మోహనరావు, సిహెచ్.వివేకానంద, శ్రీకాకుళం, పాలకొండ, కాశీబుగ్గ డిఎస్పీలు కె.్భర్గవరావు నాయుడు, ఎ.ఆదినారాయణ, దేవప్రసాద్, ట్రాపిక్ డిఎస్పీ పి.శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ సిఐ వి.గోపీనాథ్, ఆర్‌ఐలు డి.కోటిబాబు, కూన రవికుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.