ఆంధ్రప్రదేశ్‌

నిలకడగా మాజీ స్పీకర్ ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆరోగ్యం నిలకడగా ఉంది. శుక్రవారం రాత్రి గుండెపోటుకు గురైన కోడెల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది పడుతున్నారని బంధువు మీడియాకు వెల్లడించారు.