జాతీయ వార్తలు

ఖేల్ రత్న అవార్డుకు కోహ్లీ పేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరును ప్రతిష్టాత్మకమైన రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) సిఫారసు చేసింది. మరో క్రికెటర్ రహానే పేరును అర్జున అవార్డుకు పరిశీలించాలని బిసిసిఐ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే, మిగతా ఆటలకు సంబంధించిన ప్రముఖ క్రీడాకారుల పేర్లు కూడా పరిశీలనకు వస్తాయి గనుక ఖేల్ రత్న అవార్డు కోసం కోహ్లీ గట్టిపోటీని ఎదుర్కొనాల్సి ఉంటుంది.