జాతీయ వార్తలు

రేప్‌ను తప్పించుకోవాలని భవనం నుంచి దూకేసిన యువతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కత: ముగ్గురు యువకులు అత్యాచారం చేసేందుకు యత్నించగా, తప్పించుకునే ప్రయత్నంలో ఓ యువతి రెండో అంతస్థు నుంచి కిందకు దూకేసింది. కోల్‌కతలో ఈ ఘటన సోమవారం జరిగింది. ఆమె స్వల్ప గాయాలకు గురికాగా స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. మాట్లాడేందుకు బాయ్‌ఫ్రెండ్ పిలిచాడని వెళ్లిన ఆ యువతికి ఈ చేదు సంఘటన ఎదురైంది. బాయ్‌ఫ్రెండ్‌తో పాటు అతని స్నేహితులు ఇద్దరు తాగిన మైకంలో యువతిపై అత్యాచారానికి ప్రయత్నించారు. ప్రమాదాన్ని పసిగట్టిన ఆమె భవనం రెండో అంతస్థు నుంచి కిందకు దూకింది.