జాతీయ వార్తలు

సహాయక చర్యల్లో త్రివిధ దళాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్లం:పుట్టింగల్ ఆలయంలో ప్రమాదం అనంతరం సహాయక చర్యలు ముమ్మరం చేశారు. త్రివిధ దళాలకు చెందిన సైనికులు, అధికారులు, వైద్యసిబ్బంది హుటాహుటిని చేరుకుని సేవలు అందిస్తున్నారు. ఆరు హెలికాప్టర్లు, రెండు విమానాల్లో మందులు, వైద్యులను తరలించి క్షతగాత్రులకు చికిత్స మొదలుపెట్టారు. శిథిలాల తొలగింపు మొదలైంది. ప్రమాదం జరిగినప్పుడు పదివేలమంది భక్తులు ఆలయ పరిసరాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా బాణసంచా కాల్చవద్దని హెచ్చరించినా ఆలయ సిబ్బంది పట్టించుకోలేదని పోలీసులు అంటున్నారు. కాగా ఆలయ ప్రాంగణంలోని ఓ గదిలో పెద్దఎత్తున గన్‌పౌడర్ నిల్వ ఉంచినట్లు గుర్తించారు.