తెలంగాణ

తెరాసలో చేరతానని తప్పుడు ప్రచారం: కోమటిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ: తాను తెరాసలో చేరతానని కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. తనకు పార్టీమారే ఆలోచనే లేదని ఆయన గురువారం మీడియాతో చెప్పారు. ప్రజలే తన అధిష్ఠానమని, వారి అభిప్రాయాలకు విరుద్ధంగా వ్యవహరించనన్నారు.