కరీంనగర్

కొండగట్టులో ప్రమాదం..ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్-కరీంనగర్ జిల్లా కొండగట్టువద్ద ఘాట్‌రోడ్డుపై ఆటోబోల్తాపడి ఇద్దరు మరణించారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఘాట్‌రోడ్డుపై వెడుతూండగా అదుపుతప్పడంతో ప్రమాదం సంభవించింది.