జాతీయ వార్తలు

కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం : కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం చెలరేగింది. ఎస్11 కోచ్‌లోని సీటు నెంబర్ 57 కింద అనుమానాస్పదంగా రెండు బ్యాగులు ఉండటంతో.. రైల్వే పోలీసులకు ప్రయాణికులు సమాచారం అందించారు. డాగ్, బాంబు స్కాడ్ బృందాలు ఎస్11 కోచ్‌లో తనిఖీలు నిర్వహించాయి. అనుమానాస్పదంగా ఉన్న బ్యాగులను స్టేషన్‌కు దూరంగా తీసుకెళ్లారు. వాటిలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిని నిర్వీర్యం చేసేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బాంబు స్కాడ్ బృందాలను అధికారులు రప్పిస్తున్నారు.