అంతర్జాతీయం

కొరియా క్షిపణి ప్రయోగం: జపాన్‌ ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్‌: ఉత్తరకొరియా తొలిసారిగా నేరుగా జపాన్‌ జలాల్లోకి ఖండాంతర క్షిపణిని జపాన్‌ నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొరియా రెండు ఇంటర్మీడియట్‌ రేంజ్‌ క్షిపణులను ఒకదాని తర్వాత ఒకటి ప్రయోగించింది. కొరియా ప్రయోగించిన ఓ క్షిపణి జపాన్‌ సముద్ర జలాల్లో పడిందని.. జపాన్‌ ఉత్తర తీరానికి 250కిలోమీటర్ల దూరంలో పడినట్లు తెలుస్తోందని జపాన్‌ వెల్లడించింది. ఇది తమ దేశ భద్రతకు తీవ్రంగా ఆటంకం కలిగించే అంశమని జపాన్‌ ప్రధాని షింజో అబే ఆందోళన వ్యక్తంచేశారు. ఉ.కొరియా చర్యలను అమెరికా ఖండించింది. ఉత్తర కొరియా చర్యలతో అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌ దేశాలకు ఉత్తరకొరియాకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఐరాస భద్రతా మండలి నిబంధనలను ఆ దేశం పూర్తిగా ఉల్లంఘిస్తోందని పేర్కొంది.