తెలంగాణ

మ్యాన్‌హోల్‌లో పడి ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:మ్యాన్‌హోల్‌లో దిగి పనిచేస్తున్న ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు ఊపిరాడక మరణించారు. హైదరాబాద్‌లోని రామ్‌కోఠి తిలక్‌నగర్‌లో ఆదివారం ఉదయం ఈ విషాదం చోటుచేసుకుంది.