రాష్ట్రీయం

మాజీ సీఎం కోట్ల జయంతి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: సమైఖ్య ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి 99వ జయంతి వేడుకలు కర్నూలు నగరంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో విజయభాస్కర్‌రెడ్డి కుమారుడు, కేంద్ర మాజీమంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి తన తండ్రి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిన్నారులతో కేక్‌ కట్‌ చేయించారు. పలువురు చిన్నారులకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం విజయభాస్కర్‌రెడ్డి సమాధి ప్రాంతం కిసాన్‌ ఘాట్‌ చేరుకుని నివాళులర్పించారు.