కృష్ణ

గ్రానైట్ లారీ స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యడ్లపాడు: యడ్లపాడు మండలం బోయపాలెం గ్రామం వద్ద ఆదివారం మైనంగ్ అధికారులు గ్రానైట్ లోడ్‌తో వెళ్తున్న లారీని పట్టుకున్నారు. వీటికి సంబంధించి సరైన పత్రాలు, అనుమతులు లభించక పోవడంతో లారీనీ స్వాధీనం చేసుకున్నట్లు మైనింగ్‌శాఖ టెక్నికల్ అసిస్టెంట్ రాజు నాయుడు తెలిపారు. ఈ లారీ ఫిరంగిపురం నుంచి బయలుదేరినట్లు తెలిసినప్పటికీ ఎక్కడికి వెళ్తున్నది, తదితర వివరాలు తెలియాల్సి ఉందన్నారు.