కృష్ణ

శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, సెప్టెంబర్ 30: శరన్నవ రాత్రి మహోత్సవాల్లో శ్రీ అమ్మవారిని శ్రీ బాలాత్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారు. బాలాదేవి ఎంతోమహిమాన్వితమైనది. శ్రీబాల మంత్రం సమస్త దేవి మంత్రాల్లో గొప్పది, ముఖ్యమైనది. అందుకే శ్రీ విద్యోపాసకులకి మొట్టమొదటి బాలామంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపుర సుందరీదేవి నిత్యం కొలు ఉండే పవిత్రమైన శ్రీ చక్రంలో మొదటి అమ్నాయంలో ఉండే మొదటి దేవత ఈబాలాదేవి. అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలం.