కృష్ణ

తెల్ల చామంతులతో పుష్పార్చన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, ఏప్రిల్ 15: వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా ఎనిమిదివ రోజైన శుక్రవారం ఉదయం ఇంద్రకీలాద్రిపై ఆశీర్వచన మండపంలో ఉత్సవమూర్తికి తెల్ల చామంతులు, కలువ పువువ్వులతో పుష్పార్చన ఘనంగా నిర్వహించారు. ఇన్‌చార్జ్ ఇవో యస్‌యస్‌యస్ చంద్రశేఖర్ అజాద్ ఆదేశాల మేరకు అర్చకులు పుష్పాలతో ప్రత్యేక మండపాన్ని అలకరించి ఎదుట ఉభయదాతలను కూర్చోబెట్టి తెల్ల చామంతులు, కలువ పువ్వులతో పుష్పార్చనను 2గంటలపాటు నిర్వహించారు. అనంతరం ఉభయదాతలకు అమ్మవారి దర్శనం చేయించి దివ్య ఆశీస్సులను అందచేసి శేషవస్త్రం, జాకెట్ ముక్క, గాజులు, రెండు శ్రీ చక్ర లడ్డూలు, కుంకుమ ప్యాకెట్‌లు అందచేశారు.