కృష్ణ

పోలవరం పూర్తయతే జగన్ ఔట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (పటమట) మార్చి 16: ఆంధ్రుల వరప్రదాయ ని పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయితే జగన్ ప్రజల నుండి ఔట్ అవ్వకతప్పదని టిడిపి ఎమ్మెల్యే డాక్టర్ కెఎ నాయుడు అన్నా రు. గురువారం ఉదయం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ పోలవరం బహుళర్ధక ప్రాజెక్ట్ రాయలసీమ ప్రాంతం కడప కూడ సస్యశ్యామలం అవుతుందని దీంతో అక్కడ పంటలు పండితే జగన్ లాంటి వ్యక్తులకు ప్రజ లు ఫ్యాక్షన్ రాజకీయాలకు ఉపయోగపడరని పోలవరం ప్రాజెక్ట్‌పై జగన్ అవాకులు చవాకులు ప్రేలుతున్నారని విమర్శించా రు. పోలవరంతో ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం జిల్లా లు కూడా సస్యశ్యామలవుతాయని తెలిపారు.