కృష్ణ

సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా చంద్రబాబు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట, జూన్ 4: సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాధిస్తున్నారని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ అన్నారు. పట్టణంలో నిర్వహిస్తున్న నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాల్లో ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ అవినీతి రహిత పాలన కోసం ఆర్థిక అసమానతల్లేని రాష్ట్రం లక్ష్యంగా చంద్రబాబు పథకాలను అమలు చేస్తున్నారని, భావితరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్భ్రావృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరు మద్దతు ఇచ్చి రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. ఈ సభకు స్పెషల్ ఆఫీసర్ కల్యాణ్‌కుమార్ ఆధ్వర్యం వహించగా పెనుగంచిప్రోలు ఎడిఎ స్వర్ణ విజయ, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి ఎంపిడిఓలు ప్రసాద్, జయచంద్ర, శ్రీనివాసరెడ్డిలు, మున్సిపల్ కమిషనర్ అప్పారావుతదితర అధికారులు పాల్గొన్నారు. సామాజిక వేత్త కర్లపాటి శ్రీనివాసరావు సమన్వయకర్తగా వ్యవహరించారు.