కృష్ణ

క్షురకుల సమ్మె విరమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: నెలకు కనీసంగా రూ. 15వేల వేతనం, ఉద్యోగ భద్రత, కేశ ఖండనశాల ద్వారా వచ్చే ఆదాయంలో ఎంతోకొంత వాటా కోసం రాష్ట్ర వ్యాప్తంగా తిరుమల మినహా అతి ముఖ్యమైన 60 దేవాలయాల్లో 2500 క్షురకుల నాలుగు రోజుల సమ్మె సోమవారం రాత్రి విరమణ జరిగింది. తొలుత సచివాలయంలో దఫదఫాలుగా జరిగిన చర్చలు విఫలం కావటంతో సమ్మెను కొనసాగించారు. ఈ సందర్భంగా రాత్రి సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా జోక్యం చేసుకుని తమకు స్పష్టమైన హామీలు ఇవ్వటంతో సమ్మెను విరమిస్తున్నామని నారుూ బ్రాహ్మణ సంఘ జేఏసీ ముఖ్య ప్రతినిధి అన్నవరపు బ్రహ్మయ్య చెప్పారు.