కృష్ణ

జిల్లాలో 55 మి.మీల సరాసరి వర్షపాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), మే 19: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా జిల్లాలో 55.0 మి.మీల సరాసరి వర్షపాతం నమోదైంది. బుధవారం ఉదయం 8 నుండి గురువారం ఉదయం 8గంటల వరకు ఈ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. అత్యధికంగా అవనిగడ్డ మండలంలో 123.4 మి.మీలు అత్యల్పంగా జగ్గయ్యపేట, వత్సవాయి మండలాల్లో 6.8 మి.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. గూడూరులో 123.2 మి.మీలు, మచిలీపట్నంలో 83.2, పెనుగంచిప్రోలులో 9.2, నందిగామలో 12.2, చందర్లపాడులో 10.6, కంచికచర్లలో 15.8, వీరుళ్లపాడులో 11.6, ఇబ్రహీంపట్నంలో 29.2, జి.కొండూరులో 42.6, మైలవరంలో 25.0, ఎ.కొండూరులో 17.2, గంపలగూడెంలో 8.0, తిరువూరులో 9.8, విస్సన్నపేటలో 22.4, రెడ్డిగూడెంలో 18.0, విజయవాడ రూరల్, అర్బన్‌లో 51.4, పెనమలూరులో 65.0, తోట్లవల్లూరులో 54.8, కంకిపాడులో 76.4, గన్నవరంలో 68.2, ఆగిరిపల్లిలో 40.2, నూజివీడులో 37.2, చాట్రాయిలో 19.2, ముసునూరులో 29.6, బాపులపాడులో 72.8, ఉంగుటూరులో 63.4, ఉయ్యూరులో 77.2, పమిడిముక్కలలో 60.6, మొవ్వలో 70.4, ఘంటసాలలో 72.6, చల్లపల్లిలో 96.2, మోపిదేవిలో 64.4, నాగాయలంకలో 57.4, కోడూరులో 102.8, పామర్రులో 112.0, పెదపారుపూడిలో 60.8, నందివాడలో 53.6, గుడివాడలో 96.2, గుడ్లవల్లేరులో 70.2, పెడనలో 82.8, బంటుమిల్లిలో 96.2, ముదినేపల్లిలో 56.8, మండవల్లిలో 106.0, కైకలూరులో 53.0, కలిదిండిలో 68.2, కృత్తివెన్నులో 88.8 మి.మీల చొప్పున వర్షపాతం నమోదైంది.