కృష్ణ

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, మే 20:దమ్ము ట్రాక్టర్ మోటార్ బైకును ఢీకొన్న సంఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటన మొవ్వ మండలం కూచిపూడి శివారులో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం నల్గొండకు చెందిన బళ్లారి రాజేష్, అతని బంధువు మణికంఠ (పెనమలూరు) బైక్‌పై బార్లపూడి బంధువుల ఇంటికి వచ్చి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరి కాళ్లు నుజ్జవ్వగా ఇద్దరినీ 108లో గుడివాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.