కృష్ణ

కూలీల ఉపాధి బాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి: ఎన్నికలు అయపోయాయ... నిన్న మొన్నటి వరకు ప్రచారంలో పాల్గొన్న కూలీలు దినసరి బాట పట్టారు. ఎన్నికల హడావుడి ముగియడంతో అధికారులూ ఉపాధి పనులపై దృష్టి సారించారు. దానిలో భాగంగా మొవ్వ మండలంలోని 20 గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని ఏపీఓ లక్ష్మీరెడ్డి తెలిపారు. మండలంలోని 195 గ్రూపులకు చెందిన 3,413 వ్యవసాయ కూలీలు 195 పనుల్లో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. ఇంటర్నెట్ సహకారంతో వెబ్‌సైట్ ద్వారా పని ప్రదేశాలు నుండి కూలీల లెక్కింపు, పని వివరాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.