కృష్ణ
చంద్రబాబుతోనే రాష్ట్భ్రావృద్ధి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 21 April 2019
మచిలీపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే రాష్ట్భ్రావృద్ధి సాధ్యమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. చంద్రబాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఆయన మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, రాష్ట్ర కల్లు గీత కార్మిక సంఘం డైరెక్టర్ నారగాని ఆంజనేయ ప్రసాద్, మాదిరెడ్డి శ్రీనివాస్‌తో కలిసి ఉండవల్లిలో చంద్రబాబును కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏడు పదుల వయస్సులో కూడా రాష్ట్భ్రావృద్ధి కోసం శ్రమిస్తున్న చంద్రబాబుకు ప్రజలు అండగా నిలుస్తున్నారన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు సమర్ధతను గుర్తించిన ప్రజలు ఓట్లు వేశారన్నారు.