కృష్ణ

బెరాకా మినిస్ట్రీస్ బాలిక మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్) : ఇటీవల బెరాకా మినిస్ట్రీస్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థిని ప్రైజీ మృతి పట్ల సమగ్ర దర్యాప్తు జరపాలని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ ఎదు ట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఎసీ ప్రతినిధులు మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన భైరాగిపాలెంలో ఉంటున్న బెరాకా మినిస్ట్రీస్ హాస్టల్ నిర్వహణపై అనేక ఆరోపణలు ఉన్నాయన్నారు. స్వచ్చం ద సంస్థ ముసుగులో అనేక అవకతవకలు ఈ హాస్టల్‌లో జరుగుతున్నాయన్నారు. బెరాకా మినిస్ట్రీస్ నిర్వహణపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక విచారణ జరిపిం చి బాలిక మృతికి గల కారణాలను బ యట పెట్టాలన్నారు. లేనిపక్షంలో జే ఎసీ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పలు విద్యా ర్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.