కృష్ణ

రైతుపక్షపాతి సిఎం చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), జూన్ 23: రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బచ్చుల అర్జునుడు అన్నారు. స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ రుణమాఫీ చేస్తున్నట్టు తెలిపారు. రుణమాఫీ రెండో విడతగా జిల్లాకు రూ.232.11కోట్లు విడుదలైనట్లు తెలిపారు. మండలాలు, నియోజకవర్గాల వారీగా ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా రైతులకు రుణ విమోచన పత్రాలు అందజేస్తామని తెలిపారు.