కృష్ణ

త్రిపుర సిఎం మాణిక్ సర్కార్‌కు ఘన స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, జూన్ 26: త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్‌కు గన్నవరం ఎయిర్‌పోర్టులో ఆదివారం ఉదయం సిఐటియు నాయకులు పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. విజయవాడలో జరిగే సిఐటియు జాతీయ మహాసభల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు ఆయన గన్నవరం ఎయిర్‌పోర్టుకు విమానంలో వచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు గఫూర్, సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్ బాబూరావు, గన్నవరం డివిజన్ సిఐటియు నాయకులు పిల్లి మహేష్ మాణిక్ సర్కార్‌కు స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన విజయవాడ వెళ్లారు.