కృష్ణ

10న నగర కాంగ్రెస్ కార్యవర్గ తొలి సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 7: నగర కాంగ్రెస్ నూతన కార్యవర్గ తొలి విస్తృత సమావేశం ఈ నెల 10న ఉదయం 9 గంటలకు ఆంధ్రరత్న భవన్‌లో జరుగుతుందని నగర కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాది విష్ణు తెలిపారు. గురువారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆఫీస్ బేరర్లు, కార్యవర్గ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, గత మున్సిపల్ శాసనసభ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు దాదాపు 200 మంది హాజరు కానున్నారని చెప్పారు.