కృష్ణ

హాకీకే వనె్న తెచ్చిన క్రీడా కారుడు ధ్యాన్‌చంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), ఆగస్టు 29: భారతదేశంలో హాకీ క్రీడకు వనె్న తెచ్చిన క్రీడా కారుడు ధ్యాన్‌చంద్ అని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్ రామకృష్ణారావు అన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో సోమవారం జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు హాకీ కృష్ణాజిల్లా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆచార్య రామకృష్ణారావు మాట్లాడుతూ ధ్యాన్‌చంద్ సారద్యంలో భారతదేశం ఒలింపిక్ పోటీల్లో హాకీ విభాగంలో బంగారు పతకాలు సాధించిందన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డి సూర్యచంద్రరావు, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య వైకె సుందరకృష్ణ, హాకీ కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి శ్రవణం రామకృష్ణ, స్పోర్ట్స్ కౌన్సిల్ కార్యదర్శి ఎ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.