కృష్ణ

పెడన ఎంపిపిగా అచ్యుతరావు బాధ్యతల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెడన, అక్టోబర్ 6: పెడన మండల పరిషత్ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన చేవేండ్ర ఎంపిటిసి సభ్యులు రాజులపాటి అచ్యుతరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపిడిఓ జంగం స్వర్ణ్భారతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అచ్యుతరావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. మండలానికి చెందిన అనేక మంది నాయకులు అచ్యుతరావును అభినందించారు. వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్, ఎంపిటిసి సభ్యులు, వైకాపా నాయకులు ఎన్‌కెఎస్ ప్రకాశరావు, మాజీ జెడ్పీటిసి గుడిశేవ రమేష్ అచ్యుతరావును అభినందించారు.