ఆంధ్రప్రదేశ్‌

కృష్ణాజిల్లాలో మహిళకు శీలపరీక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ:్భర్యపై అనుమానంతో శీలపరీక్షకు దిగాడు ఓ భర్త. అదీ పంచాయతీ సభ్యుల మధ్య. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో ఈ సంఘటన వెలుగుచూసింది. సంచారజీవితం గడిపే పత్రం బాలకృష్ణ ఓ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే భార్యపై అనుమానాలు పెంచుకున్న బాలకృష్ణ కులపెద్దలకు ఫిర్యాదు చేశాడు. వారంతా బాధిత మహిళను పంచాయతీకి రప్పించి బాగా కాల్చిన ఇనుపరాడ్‌ను చేతితో పట్టుకోవాలని శీలపరీక్ష పెట్టారు. ఆమె వద్దకు కాల్చిన ఇనుపరాడ్ తీసుకువచ్చారు. ఈలోగా అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను రక్షించారు. నిందితులపై కేసు నమోదు చేశారు.