కరీంనగర్

సేవానిరతికి ప్రతిరూపాలు ఆర్యవైశ్యులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, అక్టోబర్ 23: స్వంతలాభం కొంతమానుకు తోటి వారికి సాయపడదామనే గురజాడ స్పూర్తితో సమాజ సేవ చేస్తున్న ఆర్యవైశ్యులు సేవా నిరతికి ప్రతి రూపాలని ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం ధర్మపురి క్షేత్రంలో మం డల, పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. కళ్యా ణ మండపానికి 25లక్షల మంజూరీకి కృషి స్తామన్నారు. మరో ముక్య అతిథి పెద్దపెల్లి ఎంపీ బాల్క సుమన్ మాట్లాడుతూ, ఆర్యవైశ్యుల సాయం పొం దని నాయకుండరన్నారు. వైశ్య ఫెడరేషన్ ఏర్పాటుకు కృ చేస్తామన్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్, వ్యవస్థాపకులు గందె ప్రేమ్ కుమార్, నలుమాసు కాంతయ్య, మాడిశెట్టి ప్రభాకర్, బట్టు హరికృష్ణ, యాద అంజయ్య, రాజన్న, భాస్కర్, సత్యనారాయణ, రవీందర్, ధర్మపురి ఎంపిపి మమత, వైస్ ఎంపిపి రాజేశ్, సర్పంచ్ సత్తమ్మ, పిఎసిఎస్ చైర్మన్ రాజేందర్, తహశీల్‌దార్ మహేశ్వర్, ఎంపిడిఓ శశికళ, వివిధనాయకులు ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. సంతోష్, మురికి శ్రీనివాస్‌ల నేతృత్వాలలోని కార్యవర్గాలచే ప్రమాణ స్వీకారం చేయించారు.