కరీంనగర్

గ్యాస్ ట్యాంకర్ బోల్తా.. తప్పిన పెనుప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానకొండూర్, అక్టోబర్ 25: మానకొండూర్ కేంద్రంలోని కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారి చెరువుకట్ట సమిపంలో సోమవారం ఆర్థరా త్రి లారీ (గ్యాస్ ట్యాకర్) బోల్తా పడిన సంఘటనలో పెను ప్రమాదం తప్పిందని గ్రామస్థులు మంగళవారం తెలిపా రు. చంద్రపూర్ నుండి విశాఖపట్నం కు లారీ (హెచ్‌పిగ్యాస్ ట్యాంకర్) వెళ్తుండగా మండల కేంద్రంలోని ప్రధా న రహదారి చెరువుకట్ట సమీపంలో ఉన్న క్రాసింగ్‌వద్ద అతివేగంగా లారీ వెళ్లడంతో అదుపుతప్పి లారీ (గ్యాస్ ట్యాంకర్) బోల్తాపడింది. డ్రైవర్ గజన కు స్వల్ప గాయాలు అయినట్లు తెలిపారు. లారీ బోల్తాపడిన సంఘటనలో గ్యాస్ ట్యాంకర్ ఎప్పుడు పేలిపోతుందోనని భయాందోళన చెందిన స్థానిక ప్రజలు ఇంటిలోనుండి బయటికి వెళ్లి గ్రామపంచాయితీలో తెల్లవారుజామువరకు ఉన్నారు. లారీలోఉన్న గ్యాస్‌ట్యాంకర్ ఖాళీగా ఉండటంవల్లనే ఎలాంటి ప్రమాదం జరుగలేదని పెను ప్రమాదం తప్పిందని గ్రామస్థులు తెలిపారు.