కరీంనగర్

మహిళలపై వేధింపులకు అడ్డుకట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుల్తానాబాద్, నవంబర్ 3: పోలీస్ కమీషనరేట్ పరిధిలోకి ఈ ప్రాంతం చేర్చడం వలన శాంతిభద్రతల పర్యవేక్షణ మరింత పెరిగిందని, మహిళలను వేదించే వారిపై, విద్యార్థినులను ఈవ్‌టీజింగ్ చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఎస్‌ఐ బి.జీవన్ అన్నారు. మ ండలకేంద్రంలోని వివేకానంద హై స్కూల్‌లో గురువారం ’షీ’ టీముల ఏ ర్పాటు, వాటి పనితీరు కల్పించే భద్రత తదితర అంశాల గురించి విద్యార్థినీ, వి ద్యార్థులకు వివరించారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు, మూడు ’షీ’ టీములను ఏర్పాటు చేశామని, అవి నిరంతరం పర్యవేక్షిస్తాయ ని, మహిళలు, విద్యార్థినులు, ఉద్యోగులు ఎవరికి పోకిరీలపట్ల ఇబ్బందులు ఏర్పడినా వెంటనే తమను సంప్రదించాలని కోరారు.