కరీంనగర్

రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుల్తానాబాద్, నవంబర్ 17: ఈ నెల 19 నుండి 21 వరకు నల్గొండ జిల్లా ల్లో జరుగనున్న రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు మండల కేంద్రంలోని ఆల్ఫోర్స్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎంపికయ్యారు. ఎం.డి.అజీం, కె.స్వాతిక, జి.శఠాన్, రోజా, అండర్-17 విభాగంలో ఎంపికయ్యారు. ఈ పోటీలలో ఎంపికైన విద్యార్థులను కరస్పాండెంట్ వి.నరేందర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డి.ఎస్.కుమార్, వ్యాయామ ఉపాధ్యాయుడు సంపత్‌తో పాటు పలువురు ఎంపికైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.