కరీంనగర్

నవసమాజ నిర్మాణంలో ఓటుహక్కు కీలకమైనది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముకరంపుర (కరీంనగర్), జనవరి 20: నవసమాజ నిర్మాణంలో ఓటు హ క్కు కీలకమైనదని జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ యువతకు తెలిపారు. శుక్రవారం యువజన సంఘాల స మితి ఆధ్వర్యంలో ఈనెల 25న జాతీ య ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘ఓటు హక్కు-యువత హక్కు’ అనే నినాదంతో ప్రచురించిన గోడ ప్ర తి పోస్టర్‌ను కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. యువతకు ఓటుహక్కుపై అవగాహన అవసరమ ని, యువత ఓటుహక్కును పొంది న వసమాజ నిర్మాణంలో ప్రధాన భూ మిక పోషించాలన్నారు.

ప్రజాప్రతినిధుల సహకారంతో
విస్తృతంగా పల్స్‌పోలియో

హుస్నాబాద్, జనవరి 20: పల్స్‌పోలియో విజవంతానికి స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని కార్యక్రమాన్ని విజయవం తం చేయాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకటరాంరెడ్డి అధికారులను కోరా రు. శుక్రవారం హుస్నాబాద్ డివిజన్ స్థాయి అధికారులతోమండల పరిషత్ కార్యాలయంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. పల్స్‌పోలియో కార్యక్రమం విజయవంతం చేసేందు కు తహశీల్‌దారు, ఎంపిడివోలు గ్రా మాలవారిగా ఇంటింట సర్వేచేసి 0 నుండి 5 సం.ల పిల్లలను గుర్తించాల ని కోరారు. అర్‌టిసి బస్‌స్టాండ్, ఆటోస్టాండ్‌లో గ్రామీణ కూడళ్లలో పోలి యో బూత్‌లను ఏర్పాటు చేయాలని అవసరం ఉన్నచోట జిల్లా అధికారుల అనుమతితో బూత్‌లను ఏర్పాటు చే సుకోవాలని సూచించారు. మండలం లో 772 మంది విద్యావాలంటీర్లు ఉన్నారని వారితోపాటు వెద్య, రెవె న్యూ, సిబ్బందిని వినియోగించుకోవాలన్నారు. ఇప్పటివరకు అధికారుల వ ద్ద సరైన లెక్కలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే సిద్దిపేట జి ల్లాలో ఇంక 55 వేల మరుగుదోడ్ల నిర్మాణం పూర్తి చేయాల్సిందని వాటిని మార్చికల్లా పూర్తిచేయుటకు అధికారులు శ్రద్ద తీసుకుని పనులను వేగవంతం చేయాలని దీనికి ఇసుక స మస్య ఉంటే నేను అనుమతి ఇస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అర్‌డివో శంకర్‌కుమార్, డిహెచ్‌యంవో రామకృష్ణ, జిల్లా వైస్‌చెర్మెన్ రాజిరెడ్డి, ఎంపిపి మంగ, నగరపంచాయితీ చైర్మెన్ సు ద్దాల చంద్రయ్య, తహశీల్‌దారులు, పాల్గోన్నారు.