కరీంనగర్

సర్దార్ గబ్బర్ సింగ్ థియేటర్ వద్ద లాఠీచార్జి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమదేవరపల్లి, ఏప్రిల్ 8: ముల్కనూరులోని అన్నపూర్ణ థియేటర్ వద్ద పలుమార్లు శుక్రవారం లాఠీ చార్జి జరిగింది. సర్దార్ గబ్బర్ సింగ్ విడుదల సందర్భంగా భారీ ఎత్తున అభిమానులు సినిమా చూసేందుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా అందరు ఒక్కసారి థియేటర్‌లోకి టికెట్లు తెచ్చుకోవడం వద్ద లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటను అదుపులోకి తెచ్చేందుకు ముల్కనూరు పోలీసులు లాఠీచార్జి చేసి ప్రేక్షకులను అదుపులోకి తెచ్చారు. దీంతో సినిమా ప్రశాంతంగా నడిచింది.