కరీంనగర్

ప్రభుత్వ కళాశాల్లోనే నాణ్యమైన విద్య: ఎమ్మెల్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుస్నాబాద్, ఫిబ్రవరి 20: ప్రయివేటు కళాశాల కంటే ప్రభుత్వ కళాశాల్లోనే నాణ్యమైన విధ్య లభిస్తుందని అందుకే ప్రతి ఒక్కరు ప్రభుత్వ కాలేజిల్లో చదువుకుని మంచి పేరు తెవాలని విద్యార్థులకు సూచించారు.మంగళవారం హుస్నాబాద్ పట్టనంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజి సీనియర్ విధ్యార్థులకు ఏర్పాటు చేసిన విడ్కోలు కార్యక్రమానికి హజరై మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విధ్య రంగపై ప్రత్యేక దృష్టి సారించందని అన్నారు. రాష్ట వ్యాప్తంగా గురుకులాలను ప్రవేశపెట్టి ఇంగ్లీస్ విద్యావిధానంలో బోధన కంప్యూటర్‌లో శిక్షణ, పై చదవులను ప్రత్యేకమైన తరగతులు మంచి బోజనంతో పాటు అన్ని రకాల వసతులు కల్పించి మెరుగైన విధ్యను అందిస్తుందని తెలిపారు. విద్యార్థి కష్ట పడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని కొరారు.హుస్నాబాద్ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతమని కరవులను ఎదుర్కోవలంటే ఇష్టంతో కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తెవాలన్నారు.గత ఎడాది కంటే ఈ విధ్య సంవత్సరం విద్యార్థులు సంఖ్య పెంచేందకు కృషి చేసి కళాశాల రూపు రేఖలను మార్చేసిన ప్రిన్సిపాల్ రాంచెంద్రారెడ్డిని అభినందించారు.అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విధ్యార్థులకు బహుమతులు పంపిని చేశారు.

పుట్టలో బయటపడ్డ దేవత విగ్రహాలు
* పూజలు చేస్తున్న గ్రామస్థులు
జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 20: జగిత్యాల మండలం హస్నాబాద్ గ్రామంలో మంగళవారం ఎల్లమ్మ దేవత విగ్రహాలు బయటపడ్డాయి. గ్రామంలోని ముంబాయి పోచమ్మ ఆలయ సమీపంలోని పాము పుట్టలో ఎల్లమ్మ దేవత విగ్రహాలు బయట పడ్డాయనే విషయం అనోట, ఈనోట తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని పసుపు, కుంకుమలు చల్లి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే భక్తులు కొబ్బరికాయలు, నైవేద్యాలను సమర్పించారు.