కరీంనగర్

29న రాజన్న హుండీ లెక్కింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ, ఏప్రిల్ 26: శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ హుండీని ఈ నెల 29న లెక్కిస్తున్నట్లు ఆలయ వర్గాలు మంగళవారం తెలిపాయి. ప్రధాన దేవాలయం తోపాటు అనుబంధ దేవాలయాల హుండీలను, దత్తత దేవాలయమైన శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవాలయాల హుండీని లెక్కిస్తున్నట్లు పేర్కొన్నాయ.