కరీంనగర్

దేశం, ధర్మరక్షణ కోసమే బీజేపీలో చేరికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, అక్టోబర్ 14: గల్లీ నుంచి ఢిల్లీ వరకు దేశాన్ని రక్షించటం బీజేపీతోనే సాధ్యమవుతుందని, ధర్మ రక్షణ కోసం అహరహం పనిచేస్తున్న క్రమంలోనే ప్రజలు, యువత, మేధావులు అధిక సంఖ్యలో తమ పార్టీలో చేరుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌కుమార్ అ న్నారు. నగరంలోని 20వ డివిజన్‌కు చెందిన 200కు పైగా మంది టీఆర్‌ఎ స్ నుంచి ఆదివారం బీజేపీలో చే రారు. ఈసందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఇనే్నళ్ళుగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల పరిపాలన చూసి వి సిగిన ప్రజలు బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారన్నారు. కాంగీయులు, తెరా స మెజార్టీ ప్రజలను విస్మరించి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడు తూ, పబ్బం గడుపుతున్నాయని ఆరోపించారు. వారి కుట్రలు, కుతంత్రాల కు చరమగీతం పాడేందుకు రాబోయే ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. అభివృద్ధికి అడ్డంకిగాఉన్న కట్టడాలు కాపాడుతూ, మె జార్టీప్రజల కట్టడాలను మాత్రం కూ ల్చివేస్తున్నారని, దీనికి చరమగీతం పా డి నగరం స్మార్ట్‌సిటీగా రూపొందాల ంటే బీజేపీతోనే సాధ్యమవుతుందనా నరు. ఆ పార్టీ నగరశాఖ అధ్యక్షుడు బే తి మహేందర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహి ంచిన ఈసభలో డివిజన్‌లో ముఖ్యనాయకుడు కొంపెల్లి సాగర్ ఆధ్వర్యం లో 200మంది పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికి బండి సంజయ్‌కుమార్ కండువాలు కప్పి, పార్టీలోకి ఆ హ్వానించారు. పార్టీలో చేరినవారిలో కూడలి అభినవ్, కొలగాని అజయ్, రాధారపు శ్రీకాంత్, కొలగాని అంజి, హితేష్, చావ్‌డా, నీలేష్ ముందడా, క ళికోట సాయి, మురళి, శ్రీరాముల శ్రీ నివాస్, కొత్తగట్టు గిరిజప్రసాద్, వేణు, సతీష్, మునీందర్, శ్రీకాంత్, దుం పాల హరిప్రసాద్, దేవెందర్, సం తోష్, మణికంఠ, రోహిత్, దాసరి కళా యణి, కొంపల్లి సత్యమ్మ, ఉమ, నాగేశ్వర్‌రావులుండగా, అసెంబ్లీకన్వీనర్ దు బాల శ్రీనివాస్, కూడలి శిరీష్, మిర్యాల్‌కార్ ఆనంద్, శ్రీరాముల శ్రీకాంత్, పలువురు పాల్గొన్నారు.