జాతీయ వార్తలు

ప్రత్యేక హోదా కోసం పోరాడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్రమంత్రులు పదే పదే ప్రకటించినా ఈ విషయమై తాము రాజీలేని పోరాటం చేస్తామని దిల్లీలో ఎపి ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు బుధవారం తెలిపారు. ప్రత్యేక హోదా గురించి ఆనాడు విభజన చట్టంలో చేర్చి ఉంటే నేడు ఈ అవస్థలు వచ్చి ఉండేవి కావన్నారు. విభజన చట్టాన్ని లోక్‌సభలో ఆమోదించినపుడు- ఎపికి ఐదేళ్లు కాదు, పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఉండాల్సిందేనని ఇప్పటి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారని కంభంపాటి గుర్తు చేశారు. చట్టసవరణ సాధ్యం కానపుడు ప్రత్యేక హోదాకు తగ్గట్టుగా రాష్ట్రానికి ప్రయోజనాలు, ఆర్థిక కేటాయింపులు దక్కేలా చూడాలన్నారు.