కరీంనగర్

టెన్త్ టాపర్‌ను అభినందించిన ఎంపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డిపేట, మే 15: కరీంనగర్‌లో ఎంపి వినోద్‌కుమార్ ఆదివారం మండలంలోని వీర్నపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 10/10గ్రేడ్ సాధించిన టెన్త్ టాపర్ మహేశ్‌బాబును అభినందించారు. ఎంపి దత్తత గ్రామమైన వీర్నపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి, అత్యధిక గ్రేడ్‌తో రాణించడాన్ని ప్రశంసించారు. ఎంఇఓ ఎం.రాజయ్య, హెచ్‌ఎం జలంధర్ పాల్గొన్నారు.