కరీంనగర్

నేడు వేములవాడలో మంత్రి చందులాల్ పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ, జూన్ 24: రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందులాల్ శనివారం వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయాన్ని దర్శించుకోనున్నారు. శుక్రవారం రాత్రి వేములవాడ చేరుకుని పర్యాటక శాఖకు చెందిన హరిత హోటల్‌లో బసచేయనున్నారు. శనివారం ఉదయం 7 గంటలకు శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం పట్టణంలోని తన సన్నిహిత మిత్రుని నివాసంలో నిర్వహిస్తున్న నవ చండీయాగంలో మంత్రి సతీసమేతంగా పాల్గొంటారు.