కరీంనగర్

గుండారం రిజర్వాయర్‌కు జలకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమాన్‌పూర్, జూన్ 26: కమాన్‌పూర్ మండలంలోని గుండారం రిజర్వాయర్‌కు జలకళ సంతరించుకుంది. గత రెండు రోజులుగా కమాన్‌పూర్ మం డలంలో సుమారు 11 సెంటిమీటర్ల వర్షాపాతం నమోదయింది. కాగా ఈ రిజర్వాయర్‌కు గుండారం గుట్ట ప్రాంతంలోని గౌరీ గుండం నుంచి భారీగా వర ద చేరింది. గత మూడు రోజుల క్రితం వరకు డెడ్ స్టోరేజీలో ఉన్న రిజర్వాయ ర్ ప్రస్తుత నీటి మట్టం 8 అడుగులకు చేరింది. దీంతో రిజర్వాయర్ కింది రైతు లు మొలక అలికేందుకు సిద్ధమై దుక్కులు దునే్న పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే మండలంలో వర్షం లేక అల్లాడుతున్న ప్రజలకు గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షంతో రైతన్నల ముఖాల్లో ఆశలు నెలకొన్నాయి.