కరీంనగర్

బాధ్యతలు స్వీకరించిన ఆర్‌డిఓ అశోక్‌కుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి, జూలై 18: పెద్దపల్లి ఆర్‌డిఓగా అశోక్‌కుమార్‌గా సొమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా పట్టణ భూవిభాగంలో పనిచేస్తూ పెద్దపల్లి ఆర్‌డిఓగా నియమించారు. ఈసందర్బంగా ఆర్‌డిఓ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, అధికారుల సహాయ సహకారంతో పెద్దపల్లి డివిజన్‌ను జిల్లాలో మందంజలో ఉంచేందుకు కృషి చేస్తానన్నారు. బదిలీపై వెళ్తున్న ఆర్‌డిఓ నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారుల సహాయ సహకారంతోనే ఆర్‌డిఓగా పలు సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా చర్యలు చేపట్టానన్నారు. ఈకార్యక్రమంలో ఎపిడి కృష్ణ, తహశీల్దార్ అనుపమరావు, డిఏఓ సంపత్, ఆర్‌డిఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.