తెలంగాణ

తెలంగాణ సాధనలో ఉద్యోగులదే కీలక పాత్ర : కేటీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగులదే కీలక పాత్ర అని కేటీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్లో టీజీవో డైరీని కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.