తెలంగాణ

నగరంలో మరో 10 మురుగుశుద్ధి ప్రాజెక్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలో మరో పది మురుగునీటి శుద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు తెలంగాణ మున్సిపల్, ఐటి శాఖల మంత్రి కెటిఆర్ చెప్పారు. ఆయన మంగళవారం హుస్సేన్‌సాగర్ వద్ద ఆధునిక మురుగుశుద్ధి యంత్రాన్ని ప్రారంభించారు. హుస్సేన్‌సాగర్, మూసీ నది ప్రక్షాళనకు ఎన్ని నిధులైనా కేటాయిస్తామన్నారు. వర్షాకాలంలోగా పూడికతీత పనులు పూర్తి చేస్తామన్నారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్, మంత్రి తలసాని తదితరులు పాల్గొన్నారు.