రాష్ట్రీయం

ప్రొ.జయశంకర్‌కు మంత్రి కేటీఆర్ నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి కార్యక్రమాన్ని తెలంగాణ భవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రొ.జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ జయశంకర్ కన్న కలలు నిజం చేసేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో ముందుకు వెళ్తున్నామన్నారు.