అంతర్జాతీయం

క్యూబాలో ఘోర విమాన ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్యూబా: కమ్యూనిస్టు దేశం క్యూబాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. హవానాలోని జోస్‌ మార్టి విమానాశ్రయం నుంచి శుక్రవారం ఉదయం 11 గంటలకు బయలుదేరిన బోయింగ్‌ 737 విమానం కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 100 మందికిపైగా మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాద సమయంలో విమానంలో 104 మంది ప్రయాణికులు, తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారు.