జాతీయ వార్తలు

రాజకీయ కక్ష సాధింపులపై పోరాటం:కుమారస్వామీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామీ తీహార్ జైలులో ఉన్న మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌ను కలుసుకున్నారు. భేటీ అనంతరం కుమారస్వామీ మీడియాతో మాట్లాడుతూ.. ఈ భేటీ వ్యక్తిగతంగా జరిగిందని అన్నారు. తాను అండగా భరోసా ఇచ్చేందుకే డీకేను కలిశానని పేర్కొన్నారు. డీకే శివకుమార్ మనసికంగా ధృడంగా ఉన్నారని తెలిపారు.