రాష్ట్రీయం

రాజగోపాల్‌పై క్రమశిక్షణా చర్యలు:కుంతియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి కుంతియా తెలిపారు. ఆయన సోమవారంనాడు మీడియాతో మాట్లాడుతూ ఈనెల 29న నాగార్జున సాగర్‌లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరుగుతుందని అన్నారు. ఇప్పటివరకు టీపీసీసీ అధ్యక్షుడి నియామకంపై ఎలాంటి చర్చ జరుగలేదని, ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగుతారని తెలిపారు. ఎన్నికల్లో ఓటమిపై నివేదికలు తెప్పించుకుని సమీక్షిస్తామని తెలిపారు.